దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం*News | Telugu OneIndia

2022-07-25 12

President elect Droupadi Murmu took oath as 15th President of India on July 25. Chief Justice of India NV Ramana administered the oath of office and secrecy to Droupadi Murmu | దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొద్దిసేపటి కిందటే ఈ కార్యక్రమం పూర్తయింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి పేద, గిరిజన మహిళ సాధించిన విజయంగా అభివర్ణించారు.


#DroupadiMurmu
#PresidentofIndia
#OathTakingCeremony
#pmmodi


Videos similaires